నాటకాలు


ప్రేక్షకుల పెదవులపై నవ్వుల దొంతరలు, హాస్యపు గిలిగింతలు, చప్పట్లు, సగటు మనిషి మనస్సులో నిండే సంతోషం శంకరమంచి హాస్యరచనలకి స్పూర్తినిస్తూ వస్తోంది. తాను రాసిన నాటకాన్ని ప్రేక్షకులు అస్వాదిస్తూంటే కలిగే అనుభూతి అపురూపమాయనకు. బిక్కు, దీక్షిత్ వంటి నాటకరంగ మిత్రుల ప్రోత్సాహంతో "చికాగో" అనే హాస్యనాటిక రాసారు. హళ్ళికి హళ్ళిలో పూర్తి వైవిధ్యాన్ని అందించారు శంకరమంచి. ఈ నాటిక అనేక పరిషత్ పోటీలలో గెలుపొందింది. అనేక వేదికలపై విజయవంతంగా ప్రదర్శితమవుతూ వస్తోంది.

పొట్ట చెక్కలయ్యే హాస్యాన్ని వేదికపై అందించిన "దొంగలబండి" అనే రెండు గంటల నాటకం ఒక సంచలనం. ఇది శంకరమంచికి గొప్ప పేరు తెచ్చింది. వీరి "పూజకు వేళాయెరా" నాటికకు ఆంధ్రజ్యోతి పోటీలో ప్రధమ బహుమతి లభించింది. "ప్రసన్నకి ప్రేమతో" కూడా ప్రజాదరణ పొందింది.

ఇప్పటివరకూ 13 నాటికలు 2 నాటకాలు రాసారు శంకరమంచి. వీటిలో అనేక నాటకాలు పోటీల్లో బహుమతులందుకున్నాయి. ఇంతే కాక వీరి నాటకాలకు పనిచేసిన నటులు, దర్శకులకు కూడా అనేక అవార్డులు లభించడం విశేషం.


             
       
  Price: Rs.50 /-
For Copies:
visalandhra book house,
Abids, Hyderabad, Ph 040 24744580
and all its Branches

Navodaya Book House
Opp. Arya Samaj, Kachiguda, Hyderabad.
Ph: 040 24652387
and all its Branches

Navayuga Book house
Opp Clock Tower, Sultan Bajar, Hyderabad.
Ph: 24754688
and all its Branches

Price: Rs.50 /-
For Copies:
Sankaramanchi Parthasarathy
301, Saisudha Residency, Vivek Nagar,
Chikkadpally, Hyderabad-500020,
Telangana State, India.
  Price: Rs.50 /-
For Copies:
Sankaramanchi Parthasarathy
301, Saisudha Residency, Vivek Nagar,
Chikkadpally, Hyderabad-500020,
Telangana State, India.